
దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అనుప్ బాగ్చీ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.
గతంలో ఈ పదవిలో ఉన్న శశిధర్ జగదీశన్ పదవీకాలం సోమవారంతో ముగిసింది.
మూడు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న ఈ బ్యాంకులో వెలుపలి వ్యక్తి ఎండీ, సీఈఓగా పగ్గాలు చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.