వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న 'ఆదర్శ కుటుంబం' సినిమా వచ్చే నెల 9న థియేటర్లలో విడుదల కానుంది.
ఈ చిత్రానికి సంబంధించి 'నారాయణమ్మ' అంటూ సాగే పాటను ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు.
ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.