టాటా గ్రూప్ ప్రధాన హోల్డింగ్ సంస్థ అయిన టాటా సన్స్ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు వచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
మర్చంట్ బ్యాంకర్లు మరియు వాల్యుయేషన్ నిపుణుల అంచనాల ప్రకారం ఈ కంపెనీ విలువ రూ. 9 లక్షల కోట్ల నుంచి రూ. 12.5 లక్షల కోట్ల మధ్య ఉండవచ్చు.
ఈ ఐపీఓ గనుక వస్తే దేశంలోనే అతిపెద్ద ఐపీఓలలో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.