బోర్ కొట్టినప్పుడు మొబైల్ చూడటం వల్ల ఒత్తిడి పెరుగుతుందని, దానికి బదులుగా పుస్తకాలు చదవడం లేదా గార్డెనింగ్ చేయడం వల్ల మనసు ఉల్లాసంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
కొత్త నైపుణ్యాలైన ఏఐ, వీడియో ఎడిటింగ్ లేదా పెయింటింగ్ నేర్చుకోవడం వల్ల మెదడు చురుగ్గా ఉండటమే కాకుండా భవిష్యత్తులో కెరీర్‌కు ఉపయోగపడతాయి.
మెమొరీ గేమ్స్, పజిల్స్, సుడోకు వంటివి ఆడటం వల్ల మెదడు మొద్దుబారకుండా ఉంటుందని, అలాగే డ్యాన్స్ చేయడం వల్ల శరీరానికి వ్యాయామం లభిస్తుందని పేర్కొన్నారు.