
అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో పాన్ వరల్డ్ మైథలాజికల్ విజువల్ వండర్‌గా 'రాకా' చిత్రం తెరకెక్కుతోంది.
దర్శకుడు అట్లీ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 21న ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటి దీపికా పదుకోనే కీలక పాత్రలో నటించగా, 2028లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.