రూ.15-20 వేల బడ్జెట్ ధరలలో లభించే 5G స్మార్ట్ఫోన్లపై ఆయా ఈకామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
కొత్త ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారుల కోసం వివిధ మోడళ్లపై బ్యాంక్ డిస్కౌంట్లు ఇస్తున్నారు.
సరైన ట్రిక్స్ మరియు ఆఫర్లను వినియోగించుకుంటే ఈ ఫోన్లను మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.