
నగరి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవంగా ప్రకటించడాన్ని మాజీ మంత్రి ఆర్కే రోజా వ్యతిరేకించారు.
ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్, ఆర్వోలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, వారిని సస్పెండ్ చేయాలని రోజా కోరారు.
ఫార్మ్ 4లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పేరు చేర్చి, ఎన్నికలు నిర్వహించాలని ఆమె ఎన్నికల అధికారిని కోరారు.