
తరచూ ఆకలి వేయడం అనేది మధుమేహం, హైపర్ థైరాయిడిజం, లేదా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం వంటి ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు.
ఎమోషనల్ ఈటింగ్, హార్మోన్ల మార్పులు లేదా కొన్ని రకాల మందుల ప్రభావం వల్ల కూడా ఆకలి పెరగవచ్చు.
అధిక దాహం, అలసట, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.