
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి.
హైదరాబాద్ మరియు విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,660గా ఉంది.
నిన్నటి ధరతో పోలిస్తే 24 క్యారెట్లపై రూ.220, అలాగే 22 క్యారెట్ల ఆర్నమెంటల్ బంగారంపై రూ.200 మేర పెరిగింది.