Sports
చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌పై బీసీసీఐ వేటుకు రంగం సిద్ధం

చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌పై బీసీసీఐ వేటుకు రంగం సిద్ధం

V6 Velugu20h
THE BRIEF
1

భారత క్రికెట్ జట్టు ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్‌ను పదవి నుంచి తొలగించడం దాదాపు ఖాయమైంది.

2

2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో రోహిత్ శర్మకు చోటు ఉండకూడదనే అగార్కర్ పట్టుదల బోర్డు పెద్దలకు నచ్చకపోవడంతో వివాదం చెలరేగింది.

3

అగార్కర్ తప్పుకోనుండగా, బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ VVS లక్ష్మణ్ తదుపరి చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.