
అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ప్రియాంక జైన్, పార్ట్‌టైమ్‌గా మెహందీ ఆర్టిస్ట్‌గా పనిచేస్తూ గంటకు 100 డాలర్ల వరకు సంపాదిస్తున్నారు.
పెళ్లి వేడుకల్లో మెహందీ బుకింగ్స్ ద్వారా ఒకే రోజులో 1,200 డాలర్ల వరకు ఆదాయం పొందుతున్నట్లు ఆమె వెల్లడించారు.
అమెరికాలో కళాకారులకు మంచి గౌరవం లభిస్తుందని, ఏ పని కూడా చిన్నది కాదని ప్రియాంక పేర్కొన్నారు.