
బెల్జియంలోని సింట్-గిల్లిస్-డెండర్మొండే ప్రాంతంలో డ్రైనేజీ పనులు చేస్తుండగా 18 ఏళ్ల యువకుడికి రూ.98 కోట్ల విలువైన బంగారు నిధి లభించింది.
19వ శతాబ్దం నాటి భవనం నేలమాళిగలో దాచిన బంగారు నాణేలు, కడ్డీలను నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న కోబే అనే యువకుడు గుర్తించాడు.
బెల్జియం చట్టం ప్రకారం అసలు యజమానులు లేదా వారసులు ఐదేళ్లలోపు హక్కును కోరవచ్చు, లేని పక్షంలో తదుపరి చట్టపరమైన ప్రక్రియ అమలవుతుంది.