దుబాయ్‌లోని జెబెల్ అలీ ప్రాంతంలో 20 నిమిషాల వ్యవధిలో ఏడు భారీ పేలుళ్లు సంభవించాయి.
ఈ పేలుళ్ల వల్ల ఆకాశాన్ని దట్టమైన నల్లటి పొగ కమ్మేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ప్రమాద తీవ్రత దృష్ట్యా అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలను ముమ్మరం చేశారు.