
ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్‌ను 0-3తో కోల్పోయిన పాకిస్థాన్ జట్టుకు ఐసీసీ గట్టి షాక్ ఇచ్చింది.
బర్మింగ్‌హామ్ టెస్ట్ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు.
నిర్ణీత సమయంలోగా ఓవర్లను పూర్తి చేయనందుకు పాక్ జట్టు ఖాతా నుంచి ఏకంగా 11 డబ్ల్యూటీసీ పాయింట్లను తొలగించారు.