Education
సర్కారు బడిలో చదివి ఐఏఎస్ సాధించిన యువకుడు

సర్కారు బడిలో చదివి ఐఏఎస్ సాధించిన యువకుడు

Eenadu1h
THE BRIEF
1

ప్రైవేట్ బళ్లలోనే చదవాలనే నిబంధన లేదని నిరూపిస్తూ ఒక పల్లెటూరు యువకుడు ఐఏఎస్ కొలువు సాధించారు.

2

పేద కుటుంబంలో జన్మించిన ఆయన అరకొర వసతులు ఉన్న ప్రభుత్వ పాఠశాలలోనే తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు.

3

కఠిన శ్రమతో లక్ష్యాలను సాధించి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు.