
కేవలం రూ. 2 కోట్ల లోపు అత్యల్ప బడ్జెట్‌తో తయారైన ఆధ్యాత్మిక చిత్రం 'హనుమాన్ అంశ్' బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్ల మైలురాయిని దాటింది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సమర్పణలో ఈ సినిమా తెలుగు వెర్షన్ సెప్టెంబర్ 18న విడుదల కానుంది.
ఈ కథ ఉత్తరప్రదేశ్‌కు చెందిన లక్ష్మీ నారాయణ శర్మ అస్సలు పేరుగల నీమ్ కరోలీ బాబా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఆధ్యాత్మిక డ్రామా.