ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ భారతీయులకు ఒక అభ్యర్థన చేశారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లుగా ఘర్షణలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.
రష్యా తన యుద్ధంలో భారతీయులతో పాటు ఇతర దేశాల పౌరులను కూడా ఉపయోగిస్తోందని జెలెన్స్కీ ఆరోపించారు.