పాలకూరలో మెగ్నీషియం, ఐరన్, ఫోలేట్ వంటి పోషకాలు ఉండటం వల్ల థైరాయిడ్ పనితీరు మెరుగుపడుతుందని NIH రీసెర్చ్ పేర్కొంది.
టొమాటోల్లోని లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి థైరాయిడ్‌ను రక్షిస్తుంది.
బెండకాయలోని డైటరీ ఫైబర్ మెటబాలిజం రేటును మెరుగుపరిచి సమస్యలు రాకుండా కాపాడుతుంది.