ప్రముఖ బ్యాంకులైన కోటక్, ఐడీఎఫ్సీ, ఏయూ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ వినియోగదారులకు స్మార్ట్ఫోన్లపై రూ.1500 వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తోంది.
ఆన్లైన్ సేల్స్ ద్వారా కొత్త ఫోన్లను కొనుగోలు చేసే వారికి ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
రూ.20,000 నుండి రూ.30,000 బడ్జెట్ ధరలో ఉన్న ఫోన్లకు మార్కెట్లో ప్రస్తుతం విపరీతమైన డిమాండ్ ఉంది.