International
షేక్ హసీనా ప్రెస్ మీట్‌తో భారత్‌కు సంబంధం లేదు: కేంద్రం

షేక్ హసీనా ప్రెస్ మీట్‌తో భారత్‌కు సంబంధం లేదు: కేంద్రం

v6velugu1h
THE BRIEF
1

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆగస్టు 5న నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భారత ప్రభుత్వ ప్రమేయం లేదని విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.

2

ఈ కార్యక్రమాన్ని ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహించిందని, హసీనా చేసిన వ్యాఖ్యలను భారత ప్రభుత్వం ఆమోదించదని శుక్రవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన తెలిపారు.

3

రెండేళ్ల తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన హసీనా, బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పాలనపై విమర్శలు చేస్తూ, త్వరలోనే తాను స్వదేశానికి తిరిగి వెళ్తానని ప్రకటించారు.