
దుబాయ్‌లోని జెబెల్ అలీ పారిశ్రామిక ప్రాంతంలో బుధవారం ఉదయం క్షిపణి దాడి కారణంగా వరుస పేలుళ్లు సంభవించాయి.
కేవలం ఇరవై నిమిషాల వ్యవధిలోనే ఈ ప్రాంతంలో కనీసం ఏడు భారీ పేలుళ్లు చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనతో దుబాయ్ నగరం ఒక్కసారిగా దద్దరిల్లిపోగా, పారిశ్రామిక ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.