నీట్ పరీక్షల వివాదాలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు.
మంత్రి రాజీనామాతో పాటు నీట్ అభ్యర్థుల కుటుంబాలకు రూ. 1 కోటి నష్టపరిహారం ఇవ్వాలన్న సీజేపీ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించడంతో జంతర్ మంతర్ వద్ద ఆందోళన విరమించారు.
భువనేశ్వర్ బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి కుమార్తె అర్చితా సారంగి ఈ రాజీనామా వార్తను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా, దానిని డిలీట్ చేయాలని కేంద్ర మంత్రి పీఏ ఒత్తిడి తెచ్చినట్లు వెల్లడైంది.