Health & Environment
వీకెండ్‌లో అతిగా నిద్రపోవడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు

వీకెండ్‌లో అతిగా నిద్రపోవడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు

Samayam Telugu13h
THE BRIEF
1

వీకెండ్‌లో ఎక్కువసేపు పడుకోవడం వల్ల శరీరం తికమకపడి 'సోషల్ జెట్‌లాగ్' సమస్య ఏర్పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ తెలిపింది.

2

వీకెండ్‌లో ఎక్కువ నిద్రపోవడం వల్ల జీవక్రియ రేటు నెమ్మదించి గుండె జబ్బులు, డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని రీసెర్చ్‌లు చెబుతున్నాయి.

3

పెద్దవారు రోజుకు 7-8 గంటలు నిద్రపోవాలని, వీకెండ్‌లో కేవలం గంట మాత్రమే ఎక్కువ పడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.