వీకెండ్లో ఎక్కువసేపు పడుకోవడం వల్ల శరీరం తికమకపడి 'సోషల్ జెట్లాగ్' సమస్య ఏర్పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ తెలిపింది.
వీకెండ్లో ఎక్కువ నిద్రపోవడం వల్ల జీవక్రియ రేటు నెమ్మదించి గుండె జబ్బులు, డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని రీసెర్చ్‌లు చెబుతున్నాయి.
పెద్దవారు రోజుకు 7-8 గంటలు నిద్రపోవాలని, వీకెండ్లో కేవలం గంట మాత్రమే ఎక్కువ పడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.