దినేష్ తేజ దర్శకత్వంలో రూపొందిన న్యూ ఏజ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం 'తత్వం'.
ఎన్నికష్టాలు దాటినప్పటికీ ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ చిత్రంలోని క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు.