
ప్రపంచ ప్రఖ్యాత సోషల్ మీడియా వేదిక ఫేస్‌బుక్ ఆవిర్భావానికి ముందు 'కనెక్ట్‌యూ' పేరిట కొత్త ప్రాజెక్టును భారతీయ మూలాలున్న దివ్య నరేంద్ర ప్రారంభించారు.
హార్వర్డ్‌లో విద్యార్థిగా ఉన్న సమయంలో విద్యార్థులు ఆన్‌లైన్‌లో అనుసంధానం కావడానికి ఆయన ఈ ఆలోచనకు రూపకల్పన చేశారు.
తర్వాత ఈ ప్రాజెక్టు బాధ్యతలు స్వీకరించిన మార్క్ జుకర్‌బర్గ్‌తో ఏర్పడిన వివాదాలు చివరకు న్యాయపోరాటానికి దారితీశాయి.