Indian Politics
వివాహ వేడుకలో కల్వకుంట్ల కవిత: ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం తాళి కట్టిన వైనం

వివాహ వేడుకలో కల్వకుంట్ల కవిత: ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం తాళి కట్టిన వైనం

Asianet News Telugu1h
THE BRIEF
1

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరలో జరిగిన పార్టీ నేత బాషబోయిన బాలప్రసాద్ వివాహంలో కల్వకుంట్ల కవిత కుటుంబ సభ్యురాలిగా పాల్గొన్నారు.

2

ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం వరుడికి అక్కాచెల్లెళ్లు లేకపోవడంతో, కవిత ఆడబిడ్డగా వధువు శివాని మెడలో పసుపు కొమ్ముదారంతో మూడు ముళ్లు వేశారు.

3

ఈ కార్యక్రమంలో కవిత గౌరీ పూజలో పాల్గొని, వధువుకు ఉంగరం తొడిగి, ఒడిబియ్యం పోసి ఆశీర్వదించడంతో వివాహ తంతు పూర్తయింది.