మార్కెట్లోకి తక్కువ ధరలో 60 గంటల బ్యాటరీ లైఫ్ ఇచ్చే కొత్త ఇయర్బడ్స్ విడుదలయ్యాయి.
వీటి ధర కేవలం రూ. 474గా నిర్ణయించారు.
బడ్జెట్ ధరలో లభిస్తున్న ఈ గ్యాడ్జెట్ యువతను ఆకర్షిస్తోంది.