Economy
ఆగస్టు 15 నుంచి ఫుడ్ డెలివరీ రంగంలోకి ఫ్లిప్‌కార్ట్

ఆగస్టు 15 నుంచి ఫుడ్ డెలివరీ రంగంలోకి ఫ్లిప్‌కార్ట్

Eenadu1h
THE BRIEF
1

ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఆగస్టు 15 నుంచి ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమైంది.

2

ప్రస్తుతం మార్కెట్లో గుత్తాధిపత్యం చలాయిస్తున్న స్విగ్గీ, జొమాటో సంస్థలకు ఫ్లిప్‌కార్ట్ గట్టి పోటీ ఇవ్వనుంది.

3

ఈ కొత్త సేవలతో ఫుడ్ డెలివరీ రంగంలో ఫ్లిప్‌కార్ట్ తన వ్యాపారాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.