
దేశవ్యాప్తంగా బంగారం ధరలు వరుసగా నాలుగు రోజులుగా భారీగా పెరుగుతూ దూసుకెళ్తున్నాయి.
పెట్టుబడిదారులు కమోడిటీ మార్కెట్ల వైపు మొగ్గు చూపడం వల్ల బంగారం ధరల్లో ఈ మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ ధరలు సూచనప్రాయం మాత్రమేనని, వీటిపై జీఎస్టీ, టీసీఎస్ మరియు ఇతర పన్నులు అదనంగా ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.