
టీమిండియా యువ ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ ప్రవర్తనపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీలంక పర్యటనలో వైభవ్ సూర్యవంశీ భారత్-ఏ తరఫున, యశస్వి జైస్వాల్ టెస్ట్ సిరీస్ లో ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించి ప్రత్యర్థి ఆటగాళ్లతో గొడవపడ్డారు.
యశస్వి జైస్వాల్ కు మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానాతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ పడగా, వైభవ్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మంజ్రేకర్ విమర్శించారు.