
దసరా కానుకగా థియేటర్లలో చిత్రాలు సందడి చేస్తుండగా, ఈ వీకెండ్ ఓటీటీలలోకి భారీగా సినిమాలు వచ్చాయి.
ఒక్కరోజే ఏకంగా 50కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్లు వివిధ ఓటీటీ వేదికలలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ఇంట్లోనే వినోదం కోరుకునే ప్రేక్షకులకు ఈ వారం పలు భాషల్లో వైవిధ్యమైన కంటెంట్ అందుబాటులో ఉంది.