
ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పొలార్డ్‌ను నియమిస్తున్నట్లు శనివారం యాజమాన్యం ప్రకటించింది.
మహేల జయవర్దనె నిష్క్రమణతో కోచ్ పదవికి ఏర్పడిన ఖాళీని పొలార్డ్ భర్తీ చేయనున్నారు.
ఈ నియామకంతో ముంబయి ఫ్రాంచైజీతో పొలార్డ్‌కు ఉన్న 18 ఏళ్ల సుదీర్ఘ బంధం మరింత బలపడింది.