
శ్రీలంకతో సిరీస్‌లో రాణించని భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 709 పాయింట్లతో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానానికి పడిపోయారు.
రిషబ్ పంత్ 713 పాయింట్లతో ఏడో ర్యాంక్‌లో నిలిచి భారత్ తరఫున అగ్రస్థానంలో ఉండగా, దేవదత్ పడిక్కల్ ఐదు స్థానాలు ఎగబాకి 54వ ర్యాంక్‌కు చేరుకున్నారు.
గాయం కారణంగా లంక సిరీస్‌కు దూరమైన జస్ప్రీత్ బుమ్రా ఒక స్థానం కోల్పోయి బౌలర్ల ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి పడిపోయారు.