
అమెరికాలోని ఓ బ్యాంకులో పనిచేస్తున్న 80 మంది భారతీయ ఉద్యోగులను కేవలం ఐదు నిమిషాల గూగుల్ మీట్లో ఉద్యోగం నుంచి తొలగించారు.
కస్టమర్ సర్వీసు విభాగంలో పనిచేస్తున్న ఈ ఉద్యోగులకు రాత్రి 9.30 గంటలకు మీటింగ్ ఏర్పాటు చేసి ఈ నిర్ణయం వెల్లడించారు.
భారతీయ బృందం పనితీరు ఆశించినంతగా లేనందునే ఈ తొలగింపు చేపట్టినట్లు తెలిపారు.