Entertainment
ఘనంగా సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం

ఘనంగా సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం

Eenadu1h
THE BRIEF
1

మెగా హీరో సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.

2

ఈ వేడుకలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు పాల్గొన్నారు.

3

నటుడు త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు సమాచారం.