మెగా హీరో సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.
ఈ వేడుకలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు పాల్గొన్నారు.
నటుడు త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు సమాచారం.