Economy

సెన్సెక్స్ 1109 పాయింట్లు జంప్, ఇన్వెస్టర్లకు భారీ లాభం

News18 Telugu1h
THE BRIEF
1

స్టాక్ మార్కెట్ పతనానికి బ్రేక్ పడింది.

2

సెన్సెక్స్ 1,109 పాయింట్లు జంప్ చేసింది.

3

ఈ మార్కెట్ ర్యాలీ కారణంగా ఇన్వెస్టర్లకు రూ.4.5 లక్షల కోట్ల లాభం చేకూరింది.