
దేశీయంగా ప్రయాణికుల వాహనాల రిటెయిల్ విక్రయాలు ఈ ఏడాది సెప్టెంబరులో వార్షిక ప్రాతిపదికన 32.1% వృద్ధిని నమోదు చేశాయి.
వాహన డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించిన గణాంకాల ప్రకారం సెప్టెంబరు నెలలో మొత్తం విక్రయాలు 4,27,213కు చేరాయి.
ఈ గణాంకాలు ఆటోమొబైల్ రంగంలో సానుకూల డిమాండ్‌ను ప్రతిబింబిస్తున్నాయి.