కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరులో టీడీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
ఈ ఘర్షణలో రెండు వర్గాలు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నాయి.
ఈ సంఘటనతో నందలూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.