
హైదరాబాద్ లోని ప్రముఖ హోటళ్లలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పరిశుభ్రతను పరిశీలించారు.
కుళ్లిన ఆహార పదార్థాలతో వంటకాలు తయారు చేస్తుండటం, వంటవాళ్లు అపరిశుభ్రంగా ఉండటాన్ని అధికారులు గుర్తించారు.
హోటళ్లలో నెలకొన్న అపరిశుభ్ర వాతావరణాన్ని చూసి అధికారులు విస్మయం వ్యక్తం చేశారు.