
కృత్రిమ మేధ మోడల్స్ అదుపుతప్పి ప్రవర్తిస్తున్నాయనే ఆందోళనల నేపథ్యంలో వైట్‌హౌస్‌లో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రముఖ టెక్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై ప్రత్యేకంగా 'ఏఐ అకార్డ్'ను ఆవిష్కరించారు.
ఈ అకార్డ్ ద్వారా టెక్ దిగ్గజాలు ఏఐ అభివృద్ధిని స్వయంగా నియంత్రించుకునేందుకు అంగీకరించాయి.