Health & Environment
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

Eenadu2h
THE BRIEF
1

అర్నబ్‌ తుపాను ముప్పు పూర్తిగా తొలగకముందే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది.

2

దక్షిణ అండమాన్‌ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ అల్పపీడనం తయారైంది.

3

ఇది మరో 24 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా కదిలి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశముంది.