
దేశవ్యాప్తంగా గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.
వెండి ధరలు మాత్రం వరుసగా నాలుగో రోజూ ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.
కమోడిటీ మార్కెట్లపై పెట్టుబడిదారుల మొగ్గు కారణంగా బంగారం, వెండి ధరల్లో ఈ మార్పులు వస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.