
రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగుపడటంతో పెట్టుబడులు వస్తున్నాయని, జగన్ విధ్వంసాలు సృష్టిస్తున్నారని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు.
డీఎస్సీ ద్వారా 16 వేల ఉద్యోగాలను 150 రోజుల్లో భర్తీ చేశామని, జగన్ ఆరోపణలకు ఇవే సమాధానమని తెలిపారు.
శ్యాప్ కార్యాలయంపై దాడి చేసిన వారిలో నేర చరిత్ర ఉన్నవారే ఉన్నారని, జగన్ రౌడీ షీటర్లతో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.