
అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ సెప్టెంబర్ 9న తన కొత్త ఐఫోన్ సిరీస్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది.
కంపెనీ తన మొదటి ఫోల్డబుల్ ఐఫోన్ అభివృద్ధిపై దృష్టి సారించగా, అందులో ఉండబోయే ఫీచర్లపై టెక్ ప్రపంచంలో ఆసక్తి నెలకొంది.
రాబోయే ఐఫోన్ 18 ప్రో మోడల్స్‌లో కొన్ని కీలక ఫీచర్లు ఫోల్డబుల్ వెర్షన్‌లో ఉండకపోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.