
టీమిండియా టీనేజ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ టెక్నిక్ దిగ్గజం ఎంఎస్ ధోనీని పోలి ఉందని మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప కొనియాడారు.
వైభవ్ బ్యాక్ ఫుట్ లో ఉండి ఆఫ్ స్టంప్ కు బయట నిలబడి ఆడే విధానం యార్కర్లను ఎదుర్కోవడానికి ఉత్తమమైనదని ఊతప్ప విశ్లేషించారు.
ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ కేవలం పరుగులకే కాకుండా, అత్యుత్తమ స్ట్రైక్ రేట్ కలిగిన ఆటగాళ్లకు కూడా ఇవ్వాలని ఊతప్ప సూచించారు.