
నాగిరెడ్డిపేట మండలంలోని తాండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి అఖిల్ బాక్సింగ్‌లో ప్రతిభ కనబరిచాడు.
ఈ విద్యార్థి బాక్సింగ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయురాలు స్వప్న తెలిపారు.
పాఠశాల విద్యార్థి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.