International
గత 24 గంటల్లో సౌదీ అరేబియా తమపై 26 దాడులు చేసింది: హౌతీలు

గత 24 గంటల్లో సౌదీ అరేబియా తమపై 26 దాడులు చేసింది: హౌతీలు

Andhrajyothy1h
THE BRIEF
1

గత 24 గంటల్లో తమపై సౌదీ అరేబియా 26 సార్లు దాడి చేసిందని హౌతీలు శుక్రవారం ప్రకటించారు.

2

యెమన్‌లోని తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై గడిచిన వారం రోజుల్లో 300 చోట్ల సౌదీ దాడులకు పాల్పడిందని తెలిపారు.

3

ఈ దాడుల వల్ల లక్ష మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.