సౌతాఫ్రికాతో డర్బన్‌లో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ నిక్ మాడిసన్ డకౌట్ అయ్యాడు.
ఈ మ్యాచ్‌లో అతను 33 బంతులు ఆడి పరుగులేమీ చేయకుండా వెనుదిరిగాడు.
దీంతో టెస్టు చరిత్రలో బంతుల పరంగా ఇది మూడో లాంగెస్ట్ డకౌట్‌గా నిలిచింది.